Ukraine: యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసిన ఉక్రెయిన్‌..!

ఇప్పటివరకూ రక్షణాత్మక ధోరణిలో రష్యా దాడులను తిప్పికొట్టిన ఉక్రెయిన్ యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. క్రమంగా మాస్కో భూభాగంపై దాడులు చేస్తోంది. రష్యా సరిహద్దులోకి దాదాపు వంద కిలోమీటర్లు చొచ్చుకుపోయి వైమానిక స్థావరాలను ఉక్రెయిన్ ధ్వంసం చేయడం.. ప్రకంపనలు సృష్టిస్తోంది. పశ్చిమ దేశాల నుంచి అమెరికా నుంచి అందుతున్న ఆయుధ సంపత్తి వల్లే ఈ దాడి జరిగిందని క్రెమ్లిన్ ఆరోపిస్తోంది. 

Published : 07 Dec 2022 21:38 IST

Tags :

మరిన్ని