Blood Pressure: బీపీకి జీవితాంతం మందులు వాడాల్సిందేనా..?

నాకు 38 ఏళ్లు. రక్తపోటు 140/95గా ఉంది. ఇప్పుడు నాకు బీపీ మొదలైనట్టేనా... ఇక జీవితాంతం మందులు వాడాల్సిందేనా? రక్తపోటు అదుపులో ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో సలహా ఇవ్వండి. ఈ ప్రశ్నకు వైద్యుల సమాధానం ఈ వీడియోలో తెలుసుకోండి. 

Published : 18 Aug 2022 22:27 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని