Godavari: పర్యాటకులను కట్టిపడేస్తున్న గోదావరి అందాలు

అఖండ గోదావరి సందర్శకులను కట్టిపడేస్తోంది. వరదల అనంతరం గోదావరి కొత్త అందాలను సంతరించుకొంది. దీంతో బోటు షికారు చేస్తూ పర్యాటకులు వారాంతాల్లో సేదతీరుతున్నారు.

Published : 06 Nov 2022 19:15 IST

Tags :

మరిన్ని