Wrestling: టర్కీలో వింత కుస్తీ పోటీలు..!

ఆ దేశంలో కుస్తీ పోటీలకు ఓ ప్రత్యేకస్థానం ఉంది. ఆ పోటీలు ఎక్కడ జరిగినా వీక్షకులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. సంప్రదాయ క్రీడగా భావించే ఈ పోటీలను ఏటా నిర్వహిస్తారు. అయితే శరీరం అంతా నూనె రాసుకొని బరిలోకి దిగడమే ఆ కుస్తీ పోటీలకు ఉన్న ప్రత్యేకత.

Published : 05 Jul 2022 10:10 IST

Tags :

మరిన్ని