HariHaraVeeraMallu: ‘హరిహర వీరమల్లు’ టీమ్‌లోకి బాలీవుడ్‌ నటుడు

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) - క్రిష్‌ (Krish) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ ‘హరిహర వీరమల్లు’ (HariHaraVeeraMallu). చారిత్రక నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ భాగమయ్యారు. ఆయనకు స్వాగతం పలుకుతూ చిత్రబృందం ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేసింది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది.

Published : 24 Dec 2022 11:44 IST

Tags :

మరిన్ని