Bhagwant Mann: సీఎం భగవంత్ మాన్‌ ఇంటి వద్ద బాంబు కలకలం

ఛండీగఢ్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థం గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సీఎం ఉపయోగించే హెలిప్యాడ్‌కు కూతవేటు దూరంలోనే ఈ బాంబును గుర్తించారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు.. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలను రంగంలోకి దించాయి. వారి సాయంతో భద్రతా బలగాలు ఆ బాంబును స్వాధీనం చేసుకున్నాయి.

Updated : 02 Jan 2023 22:24 IST

Tags :

మరిన్ని