Bonalu: గోల్కొండ వేదికగా ప్రారంభమైన బోనాల ఉత్సవం

తెలంగాణకే ప్రత్యేకమైన బోనాల ఉత్సవానికి గోల్కొండ వేదికగా తెరలేచింది. ఆషాఢమాసం బోనాలు చారిత్రక కోట నుంచి ప్రారంభమయ్యాయి. భాగ్యనగరంలో నెలరోజుల పాటు జరగనున్న బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రెండేళ్లుగా కరోనాతో సందడి కాస్త తగ్గినా.. ఈ ఏడు ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 

Published : 30 Jun 2022 15:03 IST
Tags :

మరిన్ని