Bone Bank: ఎముక నష్టానికి చక్కటి పరిష్కారం.. బోన్‌ బ్యాంక్‌!

ఆపద సమయంలో సంజీవిని లాంటి రక్తాన్ని అందించే బ్లడ్‌ బ్యాంకుల గురించి మనకు పరిచయమే. మరి బోన్‌ బ్యాంక్‌ పదం ఎప్పుడైనా విన్నారా..? బోన్‌ బ్యాంక్‌.. వైద్య రంగంలో ఇప్పుడిప్పుడే పురుడుపోసుకుంటోంది. ప్రమాదాలు, కణితుల కారణంగా ఎముక నష్టం జరిగిన వారికి, యూరో, డెంటల్‌, ప్లాస్టిక్‌ సర్జరీల సమయంలో అవసరమైన ఎముకల్ని అందించడానికి బోన్‌ బ్యాంకుల్ని ఓ చక్కటి పరిష్కారంగా చెబుతున్నారు నిపుణులు. దీని గురించి సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 12 Jun 2022 16:50 IST

Tags :

మరిన్ని