AP JAC: జీపీఎఫ్ డబ్బుల అంశంపై సీఎం జగన్ మాట తప్పారు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

జీపీఎఫ్ డబ్బులు ఏప్రిల్ 30 లోగా ఇస్తామని చెప్పిన సీఎం జగన్.. మాట తప్పారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విశాఖ రెవిన్యూ ఉద్యోగుల సంఘ భవనంలో మీడియాతో మాట్లాడారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, అవసరమైతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

Published : 17 Aug 2022 17:28 IST

మరిన్ని

ap-districts
ts-districts