Border Dispute: తీవ్రరూపం దాల్చిన కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర బస్సులపై కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు మంగళవారం రాళ్లు రువ్వటంతో.. అదే సమయంలో కొల్హాపుర్, సాంగ్లి, పుణె జిల్లాల్లో కర్ణాటక బస్సులపై శివసేన కార్యకర్తలు దాడులకు దిగారు. మహారాష్ట్ర మంత్రుల బృందం.. బెళగావి పర్యటన రద్దు చేసుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చేసిన సూచనను వ్యతిరేకిస్తూ శివసేన, మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

Published : 07 Dec 2022 11:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు