Boris Johnson: కన్జర్వేటివ్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన బోరిస్‌

ఎట్టకేలకు మంత్రులు, ఎంపీల విశ్వాసం కోల్పోయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే గొప్ప పదవిని వదులుకోవటం బాధగా ఉందని రాజీనామా తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో బోరిస్ పేర్కొన్నారు.

Published : 07 Jul 2022 21:39 IST

Tags :

మరిన్ని