Nikhat Zareen: బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌(Nikhat Zareen) ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం(Gold Medal) గెలుచుకున్న అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమానాశ్రయంలో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. 

Published : 01 Apr 2023 15:38 IST

Tags :

మరిన్ని