Nikhat Zareen: బాక్సింగ్‌ వల్ల నా ముఖం పాడువుతుందన్నారు..!: నిఖత్‌ జరీన్‌

ఇటీవల జరిగిన కామన్ వెల్త్ బాక్సింగ్ పోటీల్లో స్వర్ణం సాధించడం పట్ల స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేశారు.  తల్లిదండ్రుల ప్రోత్సాహం, రాష్ట్ర ప్రభుత్వం సహాకారం వల్లే బాక్సింగ్‌లో రాణిస్తున్నానని తెలిపింది. అలాగే తన తొలి నాళ్లలో ఎదుర్కొన్న సమస్యలను మీడియాతో పంచుకుంది. తన బయోపిక్‌ తెరకెక్కించడంపై కూడా జరీన్‌ స్పందించింది. 

Published : 17 Aug 2022 12:55 IST

Tags :

మరిన్ని