Ambedkar: వాడవాడలా అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమాలు

రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్... 66వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. వాడవాడలా ఆయన విగ్రహాలకు పార్టీల నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలతో నివాళులర్పించారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరముందన్నారు.

Published : 06 Dec 2022 20:04 IST

Tags :

మరిన్ని