Brahmaji Dance: బ్రహ్మాజీ ‘నాటు నాటు’ చిందులు.. కడుపుబ్బా నవ్వుకున్న ఎన్టీఆర్!
‘అమిగోస్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు బ్రహ్మాజీ (Brahmaji) సందడి చేశాడు. కల్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు.. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించిన బ్రహ్మాజీ.. ఇటీవల ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ‘నాటు నాటు’ పాటకు చిందులు వేసి అలరించాడు.
Updated : 06 Feb 2023 19:40 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!