Rangamarthanda : ‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం.. కృష్ణవంశీ పరిచయం

కృష్ణ వంశీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘రంగమార్తాండ’. ఈ సినిమాలో ప్రముఖ నటుడు బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో బ్రహ్మానందం గురించి రాసుకొచ్చారు.

Published : 02 Sep 2022 17:42 IST

Tags :

మరిన్ని