Brazil: బ్రెజిల్‌లో జైరో బోల్సోనారో మద్దతుదారుల విధ్వంసం

బ్రెజిల్‌లో మాజీ అధ్యక్షుడు జైరో బోల్సోనారో మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. రాజధాని నగరం బ్రెసీలియాలోని నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టు, అధ్యక్ష ప్యాలెస్ భవనాలపై దాడిచేశారు. ఆకుపచ్చ, పసుపు దుస్తులు వేసుకుని రోడ్లపైకి వచ్చిన వేలాది మంది నిరసనకారులు.. బ్రెజిల్ అత్యున్నత పరిపాలన భవనాల్లోకి చొచ్చుకెళ్లారు. అక్కడ చట్ట సభ్యుల కార్యాలయాలను నాశనం చేశారు. 

Published : 09 Jan 2023 15:47 IST
Tags :

మరిన్ని