Brazil: ఒత్తిడిని జయించేందుకు బ్రెజిల్‌వాసుల అడవి బాట..!

పని ఒత్తిడిని జయించేందుకు బ్రెజిల్ ప్రజలు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు కేవలం ఆటలు ఆడటం, సంగీతం వినడం, ఈత కొట్టడమే కాకుండా.. సమీపంలోని అటవీ ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రకృతిలో మమేకమై ఉల్లాసంగా గడుపుతున్నారు. 

Published : 22 Mar 2023 16:33 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు