Madhya Pradesh: ట్రాక్టర్‌ నడుపుతూ కల్యాణ మండపంలోకి వధువు గ్రాండ్‌ ఎంట్రీ..!

సినిమాల్లో హీరోల ఎంట్రీ వెరైటీగా ఉంటుంది. అదేవిధంగా ఓ నవవధువు కూడా పెళ్లి మండపంలోకి అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చింది. అందంగా ముస్తాబయిన ఆ వధువు.. చలువ కళ్లద్దాలు పెట్టుకొని ట్రాక్టర్ నడుపుకొంటూ కల్యాణ మండపంలోకి ప్రవేశించింది.

Published : 29 May 2022 11:55 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని