Andhra News: విశాఖలో వధువు సృజన మృతి కేసు.. వీడిన చిక్కుముడి!

విశాఖపట్నంలోని మధురవాడలో వధువు సృజన మృతి కేసులో చిక్కుముడి వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు పొగొట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Published : 23 May 2022 14:52 IST

Tags :

మరిన్ని