Srikakulam: నిర్వహణ లోపం.. వంతెనలకు శాపం..!

నిర్వహణ లోపం.. శ్రీకాకుళం జిల్లా (Srikakulam)లోని వంతెనలకు శాపంగా మారింది. అనేక చోట్ల ప్రధాన రహదారులపై ఉన్న వారధులు శిథిలావస్థకు చేరుకున్నా బాగుచేసేవారే కరవయ్యారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెనలు(Bridges) నిర్వహణకు నోచుకోక.. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రమాదకర స్థితిలో ఉన్న వంతెనలపైనే.. మత్స్యకార గ్రామాల ప్రజలు, సామాన్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు.

Published : 28 May 2023 12:48 IST

మరిన్ని