Chiranjeevi: బ్లడ్‌ బ్యాంక్‌కు బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ రావడం చాలా ఆనందంగా ఉంది: చిరంజీవి

రక్తనిధి కేంద్రానికి బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ రావడం చాలా ఆనందంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి రక్తనిధి కేంద్రాన్ని హైకమిషనర్ గ్యారెత్ వ్యనన్ సందర్శించారు. ఈ సందర్భంగా అత్యధిక సార్లు రక్తదానం చేసిన 25 మందికి బీమా కార్డులు అందజేశారు. రెండో విడతలో 1500 మంది రక్తదాతలకు బీమాకార్డులు అందజేసినట్లు చిరంజీవి తెలిపారు.

Published : 03 Dec 2022 17:03 IST

Tags :

మరిన్ని