Premature Birth: ప్రపంచంలోనే అతి తక్కువ కాలం తల్లి గర్భంలో ఉన్న ముగ్గురు కవలలు..!

యూకే(UK)లోని ఓ దంపతులకు ఊహించని కష్టం ఎదురైంది. గర్భం ధరించిన 22 వారాల 5 రోజులకే ఓ మహిళ ముగ్గురు కవల పిల్లల(Triplets)కు జన్మనిచ్చింది. తాను గర్భవతినని ఆ మహిళకు ప్రసవానికి కేవలం 3 వారాల ముందే తెలిసింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ప్రిమెచ్యూర్ బేబీస్‌గా గుర్తింపు పొందిన ఆ పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దాం.

Published : 29 Mar 2023 10:30 IST

Tags :

మరిన్ని