Pawan Kalyan - BRO: పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ ఫస్ట్‌ లుక్‌ ఫొటోషూట్‌..!

పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan), సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ (BRO). ఈ చిత్రాన్ని జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా పవన్‌ ఫస్ట్లుక్‌ ఫొటో షూట్‌ మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.  

Published : 20 May 2023 20:14 IST
Tags :

మరిన్ని