BRS: ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’.. ఇదే భారాస నినాదం: కేసీఆర్‌

దేశ పరివర్తన కోసమే భారత్‌ రాష్ట్ర సమితి (BRS)ని ఏర్పాటు చేశామని..  ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనేది తమ నినాదమని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. భారాస ఆవిర్భావం సందర్భంగా తెలంగాణలో భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేసీఆర్‌ మాట్లాడారు. దిల్లీలో ఈ నెల 14న భారాస కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో భారాస పోటీ చేస్తుందని.. కుమారస్వామి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

Updated : 09 Dec 2022 18:11 IST

Tags :

మరిన్ని