Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ నేతలే నిరుద్యోగులుగా ఉన్నారు: హరీశ్ రావు

రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ (Congress) పగటి కలలు కంటోందని మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఆ పార్టీకి 40, 50 స్థానాల్లో అభ్యర్థులే లేరన్నారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ హయాంలో పది వేల ఉద్యోగాలైనా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలే నిరుద్యోగులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

Published : 26 May 2023 16:07 IST

Tags :

మరిన్ని