MLC Kavitha: సముద్రం అడుగునకు వెళ్లి.. ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు

నిజామాబాద్‌కు చెందిన భారాస నాయకుడు చిన్ను గౌడ్ బృందం.. ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగాళాఖాతం సముద్రపు నీటా అడుగున బ్యానర్లు ప్రదర్శిస్తూ కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సముద్రంలో అటూ ఇటూ తిరుగుతూ ప్రదర్శించిన బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనికి సంబంధించిన వీడియోను టీస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడే రాజీవ్  సాగర్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.

Updated : 13 Mar 2023 18:28 IST

Tags :

మరిన్ని