Challa DharmaReddy: కేటీఆర్‌ లేకపోతే.. హైదరాబాద్‌ దివాళా తీసేది!: భారాస ఎమ్మెల్యే

హైదరాబాద్ కంటే అమెరికా పెద్ద గొప్పగా ఏమీ లేదని.. హైదరాబాద్ ప్రస్తుతం మలేషియా, సింగపూర్ దేశాలను తలపిస్తోందని భారాస ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (Challa Dharma Reddy) అన్నారు. హనుమకొండ జిల్లా పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్‌ (KTR) లేకపోతే.. మిగతా రాష్ట్రాల కన్నా హైదరాబాద్‌ దివాళా తీసేదని వ్యాఖ్యానించారు. 

Updated : 30 Jan 2023 20:07 IST
Tags :

మరిన్ని