Rajaiah: నా చర్మంతో చెప్పులు కుట్టించినా.. వారి రుణం తీర్చుకోలేను: రాజయ్య

తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు స్టేషన్‌ ఘన్‌పూర్‌ భారాస ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ రూ.కోట్లు ఆశ చూపిన కాలి చెప్పుతో సమానంగా తిరస్కరించానని వెల్లడించారు. తనను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ప్రజల రుణాన్ని.. తన చర్మంతో చెప్పులు కుట్టించినా తీర్చుకోలేనని ఉద్వేగానికి లోనయ్యారు.

Published : 28 May 2023 22:25 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు