Congress: కాంగ్రెస్‌లోకి భారాస ఎమ్మెల్సీ కె.దామోదర్‌ రెడ్డి..?

చేరికలు, చర్చలతో కాంగ్రెస్ పార్టీ (Congress)లో జోష్ నెలకొంది. సీనియర్ నేత మల్లు రవితో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, భారాస ఎమ్మెల్సీ కె.దామోదర్ రెడ్డి (K Damodar Reddy) ఇవాళ సమావేశమయ్యారు. ఈ మేరకు త్వరలో దామోదర్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. 

Published : 10 Jun 2023 18:48 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు