Harish Rao: భాజపా ట్రిక్కులెన్ని చేసినా.. భారాసదే హ్యాట్రిక్: హరీశ్ రావు

భాజపా(BJP) ఎన్ని ట్రిక్కులు చేసినా రాష్ట్రంలో భారాస(BRS) గెలిచి హ్యాట్రిక్ కొట్టి తీరుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విశ్వాసం వ్యక్తం చేశారు. భారాసవి పథకాలైతే.. భాజపావి అన్ని పన్నాగాలని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో 100పడకల ఆసుపత్రికి శంకుస్థాపన సహా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కాంగ్రెస్  అధికారంలోకి వస్తే మరోసారి రైతులకు మళ్లీ కష్టాలు తప్పవని విమర్శించారు.

Published : 18 Apr 2023 20:33 IST
Tags :

మరిన్ని