Revanth Reddy: బీఆర్‌ఎస్‌ అంటే బిహార్ రాష్ట్ర సమితి: రేవంత్ విమర్శ

బీఆర్‌ఎస్‌ అంటే భారత రాష్ట్ర సమితి కాదని.. బిహార్ రాష్ట్ర సమితి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి.. వేరే రాష్ట్రాల వారికి మాత్రం పరిహారం ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ తక్షణమే డిమాండ్లను పరిష్కరించి న్యాయం చేయకపోతే వీఆర్‌ఏలంతా కలిసి ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Published : 07 Oct 2022 20:27 IST

Tags :

మరిన్ని