RS praveen Kumar: ఎన్ని అరెస్టులు చేసిన నా పోరాటం ఆగదు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ లక్డీకపూల్‌ బీఎస్పీ కార్యాలయంలో ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయన్ను ఇంటికి తరలించారు. 

Updated : 17 Mar 2023 13:32 IST

Tags :

మరిన్ని