TSPSC: టీఎస్‌పీఎస్సీ నిర్వహణ లోపాలపై.. బీఎస్పీ పవర్ పాయింట్ ప్రజంటేషన్

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులైన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు తలుపు తడతామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయగానసభలో BSP ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగులకు భరోసా సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. TSPSC నిర్వహణ లోపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  

Published : 20 Mar 2023 21:13 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు