Budget 2023: ఆర్థిక మాంద్యం భయాల వేళ.. కొత్త బడ్జెజ్‌ ఎలా ఉండనుంది..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వరుసగా ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి నిర్మలమ్మ తీసుకొచ్చే బడ్జెట్.. ఏఏ రంగాలపై దృష్టిసారించనుంది? ప్రపంచ దేశాలను మాంద్యం పరిస్థితులు భయపెడుతున్న వేళ.. రానున్న బడ్జెట్ ఎలా ఉండనుంది. ద్రవ్యలోటును పూడ్చేందుకు బడ్జెట్‌లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలను తీసుకోనుంది? ఈ వీడియోలో చూద్దాం. 

Updated : 22 Jan 2023 17:01 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు