Telangana News: తెలంగాణలోని పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేపరంగా తెలంగాణకు భారీ ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లేవీ మంజూరు కాలేదు. ఇప్పటికే మంజూరై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం నిధులు పెంచింది. గత బడ్జెట్‌లో ఇచ్చిన 3 వేల 45 కోట్లతో పోలిస్తే ఈసారి 45 శాతం కేటాయింపులు పెంచింది. మొత్తం 4 వేల 418 కోట్ల రూపాయలను తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించింది. 

Published : 04 Feb 2023 12:52 IST

మరిన్ని