Delhi: చూస్తుండగానే కుప్పకూలిన 4 అంతస్తుల భవనం!

దేశ రాజధాని నగరంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది! భజన్‌పురలోని విజయ్‌ పార్కు సమీపంలో నాలుగు అంతస్తుల భవనం చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. భవనం కూలడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు. వెంటనే అక్కడికి నాలుగు ఫైరింజన్లు తరలించి భవన శిథిలాలను తొలగించే పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. స్థానికంగా ఓ వ్యక్తి తీసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Updated : 08 Mar 2023 18:54 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు