Smart Phones: పేద విద్యార్థులపై స్మార్ట్‌ఫోన్‌ల భారం

ఏపీలో సర్కారీ బడుల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులపై స్మార్ట్ ఫోన్‌ల భారం పడుతోంది. ఎనిమిదో తరగతి మినహా మిగిలిన వారు సొంత ఫోన్లలోనే బైజూస్ యాప్ డౌన్‌లోడ్  చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఫోన్ల భారంతో పాటు వీడియో పాఠాలు వినేందుకు ఇంటర్‌నెట్ వ్యయం భరించాల్సి వస్తోంది. ఫలితంగా పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Published : 23 Oct 2022 09:43 IST
Tags :

మరిన్ని