Viral Video: బస్సు డ్రైవర్‌కు మూర్ఛ.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం!

తమిళనాడులో పెద్ద బస్సు ప్రమాదం తప్పింది. డ్రైవింగ్‌లో ఉండగా, ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్‌కు .మూర్ఛ వచ్చింది. అంబగరత్తూర్ నుంచి కారైకాల్ వైపునకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు మూర్ఛరావటంతో రోడ్డు పక్కనున్న దుకాణాన్ని బస్సు ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Published : 03 Nov 2022 19:56 IST

Tags :

మరిన్ని