Plastic Bottles: ప్లాస్టిక్ బాటిళ్లతో ‘బస్ స్టాప్’.. అధికారి ఆలోచనకు ప్రశంసలు!

నిధుల కొరతను అధిగమించి బస్ షెల్టర్‌ (Bus Stop)ను నిర్మించుకొనేందుకు ఆ గ్రామ పంచాయతీ సరికొత్త పంథా ఎంచుకుంది. తమకు వచ్చిన ఆలోచనను ఆచరించి చూపింది. హనుమకొండ జిల్లా ఉప్పులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ బాటిళ్ల (Plastic Bottles)తో ‘బస్ స్టాప్’ నిర్మించాలన్న ఎంపీడీవో ఆలోచనకు బీజం పడింది. దాదాపు 1200 ఖాళీ ప్లాస్టిక్ సీసాలను సేకరించి, బస్ షెల్టర్ నిర్మించారు. దీంతో ఉప్పులపల్లి గ్రామపంచాయతీకి జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.

Updated : 08 Jun 2023 13:28 IST

Tags :

మరిన్ని