Butta Bomma: ‘బుట్టబొమ్మ’.. అసలు నేను చేయాల్సిన సినిమా!: విశ్వక్‌సేన్‌

అనిక సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ట నాయికానాయకులుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ సినిమాస్‌ పతాకాలపై నిర్మించిన చిత్రం ‘బుట్టబొమ్మ(Butta Bomma)’. కొత్త దర్శకుడు శౌరి చంద్రశేఖర్‌ టీ రమేష్‌ తెరకెక్కించారు. ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

Published : 29 Jan 2023 15:10 IST

Tags :

మరిన్ని