Buttabomma: ‘బుట్టబొమ్మ’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ‘డీజే టిల్లు’ సందడి

అనికా సురేంద్రన్‌, సూర్య వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో.. కొత్త దర్శకుడు శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ తెరకెక్కించిన చిత్రం ‘బుట్టబొమ్మ (Buttabomma)’. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక (Buttabomma Pre Release Event) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Updated : 02 Feb 2023 22:06 IST

Tags :

మరిన్ని