Job Notifications: తెలంగాణలో 7వేలకు పైగా కొత్త ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 7వేలకుపైగా కొత్త పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రహదారులు, భవనాలశాఖ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రహదారులకు తక్షణ, కాలానుగుణంగా మరమ్మతులు చేపట్టేందుకు నిధులను మంజూరు చేసింది. ఆర్థికపరిస్థితిపై సమీక్షించిన మంత్రివర్గం.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించింది.

Published : 11 Dec 2022 09:30 IST

Tags :

మరిన్ని