AP News: జీపీఎస్‌కు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా..!

ఉద్యోగులకు CPS స్థానంలో GPS విధానానికే ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రతిపాదించిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వైద్య విధాన పరిషత్ రద్దు, మండలానికి 2 జూనియర్ కళాశాలలు, 3 నుంచి 10 తరగతి విద్యార్థులకు టోఫెల్ శిక్షణ వంటి నిర్ణయాలను కేబినెట్ తీసుకుంది.

Published : 07 Jun 2023 21:03 IST

Tags :

మరిన్ని