Guntur: గుంటూరులో చిలికి చిలికి గాలివానలా మారిన కేబుల్ వైర్ల కత్తిరింపు వ్యవహారం!

గుంటూరు(Guntur)లో కేబుల్ వైర్ల కత్తిరింపు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. కరెంటు స్తంభాలపై నుంచి వేసుకున్న తీగలను విద్యుత్ శాఖ అధికారులు కత్తిరించటంతో వివాదం మొదలైంది. అయితే అధికార పార్టీ(YSRCP) నేతల ఒత్తిళ్లతోనే వైర్లు తొలగిస్తున్నారని కేబుల్ టీవీ(Cable TV) ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు.

Published : 29 Mar 2023 10:13 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు