CAG: ఏపీపై అప్పుల భారం.. పదే పదే హెచ్చరిస్తున్న కాగ్‌!

ఏపీ అప్పులపై, వాటిని రాష్ట్రం చెల్లించే సామర్థ్యం, వ్యూహాలపై కాగ్(CAG) నివేదిక రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకుంటున్న పరిస్థితి కనబడటం లేదు. లెక్కకు మిక్కిలిగా అప్పులు చేయడమే కాకుండా బడ్జెట్ పత్రాల్లో చూపని భారాలెన్నో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నాయన. రెండేళ్ల తన పరిశీలనలో తేల్చిచెప్పింది. ఈ రెండు నివేదికల్లో కాగ్ ఏం చెప్పింది?ఏం సలహాలు ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం వాటిని పాటిస్తోందా? అప్పుల భారం నుంచి బయటపడి అభివృద్ధి మార్గం వైపు పయనించే చర్యలు ఏమైనా చేపట్టిందా? అంటే.. అటువంటి  పరిస్థితి లేనేలేదని తేటతెల్లమవుతుంది.

Updated : 27 Mar 2023 11:13 IST

Tags :

మరిన్ని