Thyroid: థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా?వైద్యుల సమాధానమిదే..!

నా వయస్సు 28 ఏళ్లు. పెళ్లై నాలుగేళ్లు అవుతున్నా నాకు ఇంకా పిల్లలు లేరు. నాకు థైరాయిడ్ స్థాయి 4.5గా ఉంది. ఈ సమస్యకు మందులు వాడుతున్నాను. థైరాయిడ్‌ వల్లే పిల్లలు కలగడం లేదా? ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. సలహా ఇవ్వండి. ఈ ప్రశ్నకు వైద్యులు ఇచ్చే సమాధానం ఈ వీడియోలో తెలుసుకోండి.

Published : 16 Aug 2022 21:45 IST
Tags :

మరిన్ని