Health:చంటి బిడ్డలకు ఘనాహారం ఎప్పటి నుంచి పెట్టొచ్చంటే..!

చంటి బిడ్డలకు.. తల్లి పాలకు మించిన ఔషధం మరొకటి లేదు. అయితే బిడ్డ ఎదుగుతున్న కొద్దీ తల్లి పాలతో పాటు ఘన ఆహారం కూడా అలవాటు చేయాలి. అయితే చిన్న పిల్లలకు ఏం పెట్టాలి? ఎలా పెట్టాలి? అనే సందేహాలు మాతృమూర్తులకు వస్తుంటాయి. చిన్న పిల్లలకు కృత్రిమ ఆహారం ఎంతవరకు అవసరం అనే విషయాన్ని వైద్యులను అడిగి తెలుసుకుందాం.

Published : 26 Jul 2022 17:21 IST

Tags :

మరిన్ని