Twitter: ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం రద్దు.. మస్క్ కీలక ప్రకటన

ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దుచేసుకుంటున్నట్లు.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్  బోర్డుకు మస్క్ లేఖ రాశారు. 44 బిలియన్  డాలర్లతో ట్విటర్ కొనుగోలు చేసేందుకు మస్క్ గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే నకిలీ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంలో ట్విటర్ యాజమాన్యం విఫలమైందని పేర్కొంటూ ఒప్పందం రద్దుచేసుకుంటున్నట్లు మస్క్ ప్రకటించారు. 

Published : 09 Jul 2022 20:11 IST

Tags :

మరిన్ని