Supreme Court: ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయించవు: సుప్రీం

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, వ్యక్తులు ప్రజలకు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని చెప్పడం సరికాదని,  కొన్ని పార్టీలు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఎన్నికల్లో గెలవలేకపోయాయని వ్యాఖ్యానించింది. ఉచిత హామీలకు, సంక్షేమ పథకాలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Published : 17 Aug 2022 20:46 IST

Tags :

మరిన్ని